ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ఉద్యోగావకాశాలు..ఏదైనా డిగ్రీ ఉండే చాలు..

భారత ప్రభుత్వ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ICSIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

ICSIL Recruitment 2022: ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ఉద్యోగావకాశాలు..ఏదైనా డిగ్రీ ఉండే చాలు..
Icsil
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 18, 2022 | 9:00 AM

Intelligent Communication Systems India Limited Recruitment 2022: భారత ప్రభుత్వ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలోని ఇంటెలిజెంట్‌ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ICSIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 24

పోస్టుల వివరాలు: Clerk-cum-Computer Operator/Data Entry Operator పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022 నాటికి 21 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 1 ఏడాది అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్, టైపింగ్‌ నైపుణ్యాలుండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌, టైపింగ్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1000

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Cochin Shipyard Limited Jobs: 7వ తరతగతి అర్హతతో.. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..వారంలో నియామకం..