Cochin Shipyard Limited Jobs: 7వ తరతగతి అర్హతతో.. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్..వారంలో నియామకం..
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited) ఒప్పంద ప్రాతిపదికన (contract basis)పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Cochin Shipyard Limited Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (Cochin Shipyard Limited) ఒప్పంద ప్రాతిపదికన (contract basis)పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 3
పోస్టుల వివరాలు: నర్సరింగ్ కమ్ ఫస్ట్ ఎయిడర్, ఫార్మసిస్ట్ పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 24, 2022 నాటికి 56 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.20,200ల నుంచి రూ.24,800ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి ఏడో తరగతి, ఫార్మసీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ రోజున నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 50 మార్కులకు గాను మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 30లకు 30 మార్కులకు, డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 2022.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Recreation Club, Cochin Shipyard Limited, Thevara Gate, Kochi – 682 015
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: