AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం.. ఎప్పటి నుంచంటే.

AP Schools: రోజురోజుకీ పెరుగుతోన్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4 నంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు...

AP Schools: ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి పూట బడులు.. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం.. ఎప్పటి నుంచంటే.
Half Day Schools In Telanga
Follow us

|

Updated on: Apr 01, 2022 | 12:09 PM

AP Schools: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు మండుతున్నాయి. సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో విద్యార్థులను ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఒంటి పూట బడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా హాఫ్‌ డే స్కూల్స్‌ నిర్వహణకు సంబంధించి ప్రకటన జారీ చేసింది.

విపరీతంగా పెరుగుతోన్న ఎండలను పరిగణలోకి తీసుకున్న సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4 నంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 7.30 నుంచి 11.30 వరకు పాఠశాలల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.

ఇక విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొ్న్నారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను కరోనా నియమ నిబంధనాలను పాటిస్తూనే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

Also Read: Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..

Gowtham Adani: 2022 అందరీకంటే ఎక్కువ డబ్బు సంపాదించిన అదానీ.. ప్రపంచంలో ఆయనది ఎన్నో స్థానమంటే..

Market News: నెల ఆరంభంలో పాజిటివ్ గా ప్రారంభమైన సూచీలు.. స్వల్ప లాభాల మధ్య సాగుతున్న ట్రేడ్..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో