ESIC Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లూథియానాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Ludhiana.. ఒప్పంద ప్రాతిపదికన 67 సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

ESIC Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
ESIC Bangalore
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2022 | 4:02 PM

ESIC Ludhiana Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన లూథియానాలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC Ludhiana.. ఒప్పంద ప్రాతిపదికన 67 సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌ల్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 21, 2022వ తేదీ నాటికి 35 నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో సెప్టెంబర్‌ 21, 2022వ తేదీ ఉదయం 9 గంటల 30 నిముషాలకు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అనస్థీషియా పోస్టులు: 7
  • క్యాజువాలిటీ పోస్టులు: 1
  • ENT పోస్టులు: 1
  • జనరల్ మెడిసిన్ పోస్టులు: 5
  • జనరల్ సర్జరీ పోస్టులు: 7
  • ICU పోస్టులు: 7
  • అబ్స్. & గైనకాలజీ పోస్టులు: 7
  • ఆర్థోపెడిక్స్ పోస్టులు: 7
  • పీడియాట్రిక్స్ పోస్టులు: 6
  • పాథాలజీ పోస్టులు: 2
  • యూరాలజీ పోస్టులు: 2
  • పల్మ్. మెడిసిన్ పోస్టులు: 2
  • నియోనాటాలజీ పోస్టులు: 1
  • మనోరోగచికిత్స పోస్టులు: 1
  • రేడియాలజీ పోస్టులు: 2
  • నెఫ్రాలజీ పోస్టులు: 1
  • ప్లాస్టిక్ సర్జరీ పోస్టులు: 1
  • బయోకెమిస్ట్రీ పోస్టులు: 1
  • మైక్రోబయాలజీ పోస్టులు: 1
  • గ్యాస్ట్రోఎంటరాలజీ పోస్టులు: 1
  • ఎండోక్రినాలజీ పోస్టులు: 1
  • న్యూరాలజీ పోస్టులు: 1
  • హోమియోపతి పోస్టులు: 1
  • ఆయుర్వేదం పోస్టులు: 1

అడ్రస్: 2nd Floor, MS Office, ESIC Model Hospital, Ludhiana.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?