BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000ల జీతం..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గజియాబాద్‌లోనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. 24 డిప్యూటీ ఇంజినీర్‌ (Deputy Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000ల జీతం..
BEL Machilipatnam Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2022 | 4:22 PM

BEL Ghaziabad Deputy Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గజియాబాద్‌లోనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. 24 డిప్యూటీ ఇంజినీర్‌ (Deputy Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 25 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.600లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిపికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
చలికాలం ఖాళీ కడుపుతో వీటిని రెండు నోట్లోవేసుకుంటే.. ఆరోగ్య లాభాలు
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఆపద్బంధువులా వచ్చాడనుకుంటే.. ఆపదలో పడేశాడు!
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఎక్కడపడితే అక్కడుంటాయని లైట్‌ తీసుకోకండి.. లాభాలు తెలిస్తే
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
ఈ ఒక్కమొక్క మీ ఇంట్లో ఉంటే డాక్టర్‌తో పనిలేదు..! ఎన్ని ప్రయోజనాలో
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
పాము కోసం బావిలో దిగి, ఇద్దరు మృతి..!
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
రాత్రి పడుకునే ముందు వేడి నీరు తాగండి.. జరిగే మార్పులు ఊహకందవు
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
నా సినిమా టైటిల్ నీ భర్త లాక్కున్నాడు.. దీనికి ఆన్సర్ ఏంటీ నయన్..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
పూరి చెప్పిక కాకి కథ విన్నారా.? మంచి మెసేజ్‌ తప్పక వినాల్సిందే..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి ఆ రాశుల వారికి విముక్తి..
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది
హోంబలే ఫిల్మ్స్‌ ‘మహావతార్‌ నరసింహ’ టీజర్ వచ్చేసింది