ECIL Recruitment: హైద‌రాబాద్ ఈసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. బీటెక్‌లో వ‌చ్చిన‌ మార్కుల ఆధారంగా ఎంపిక‌..

ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ECIL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లోని సంస్థ‌లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

ECIL Recruitment: హైద‌రాబాద్ ఈసీఐఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. బీటెక్‌లో వ‌చ్చిన‌ మార్కుల ఆధారంగా ఎంపిక‌..
Follow us
Narender Vaitla

| Edited By: Anil kumar poka

Updated on: Jan 13, 2022 | 8:36 AM

ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ECIL) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లోని సంస్థ‌లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–145, డిప్లొమా అప్రెంటిస్‌లు–05 ఖాళీలు ఉన్నాయి.

* ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ విభాగాల్లో ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 31-01-2022 నాటికి 25 ఏళ్లు మించ‌కూడదు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* నాట్స్ పోర్ట‌ల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే వారికి 18-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: AP Government: మహిళ పోలీసు విభాగం ఏర్పాటు.. మహిళా పోలీసులుగా గ్రామ సంరక్షణ కార్యదర్శులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

TS – AP: విభజన అంశాలపై ముందడుగు.. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న కేంద్ర హోం శాఖ..

Akhanda : బాలయ్య ‘అఖండ’ నుంచి కొత్త ట్రైలర్.. మరో సారి గర్జించిన నటసింహం.. చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?