CU- Kerala Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. సెంట్రల్ యూనివర్సిటీలో టీచర్ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ (CU- Kerala).. ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల (Teaching Faculty Posts) భర్తీకి..

CU- Kerala Recruitment 2022: నెలకు లక్షకుపైగా జీతంతో.. సెంట్రల్ యూనివర్సిటీలో టీచర్ ఉద్యోగాలు..
Cu Kerala
Follow us

|

Updated on: Mar 27, 2022 | 4:57 PM

Central University Of Kerala Faculty Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ (CU- Kerala).. ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల (Teaching Faculty Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

పోస్టుల వివరాలు: టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: ప్రొఫెసర్‌-4, అసిస్టెంట్‌ ప్రొపెసర్‌-9

విభాగాలు: జువాలజీ, కెమిస్ట్రీ, హిందీ, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ తదితర విభాగాలు

పే స్కేల్‌: నెలకు రూ.57,700ల నుంచి రూ.1,44,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, బీఈడీ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

హార్డ్‌ కాపీలను పంపవల్సిన చిరునామా: The Recruitment Cell, Central University of Kerala, Tejaswini Hills, Periye, Kasaragod-671320.

దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NCBS Jobs 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. బెంగళూరులోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!