AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NARL Recruitment: చిత్తూరులోని నేషనల్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ లాబొరేటరీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

NARL Recruitment 2021: చిత్తూరులోని నేషనల్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ లాబోరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఈ సంస్థలో మొత్తం...

NARL Recruitment: చిత్తూరులోని నేషనల్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ లాబొరేటరీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Narl Jobs
Narender Vaitla
| Edited By: |

Updated on: Oct 31, 2021 | 7:36 AM

Share

NARL Recruitment 2021: చిత్తూరులోని నేషనల్‌ అట్మాస్పియర్‌ రీసెర్చ్‌ లాబోరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఈ సంస్థలో మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 14 ఖాళీలకుగాను సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ (01), జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (13) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* సైంటిస్ట్‌/ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగాల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు అప్లై చేసుకునే వారు ఇంజనీరింగ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌/ గేట్‌/ జామ్‌/ జెస్ట్‌ పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* సైంటిస్ట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు చెల్లిస్తారు.

* జూనియర్‌ రిసెర్చ్‌ పోస్టులకు ఎంపికై వారికి నెలకు రూ. 31,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 29-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: MLA Jaggareddy: కేసీఆర్‌ రెండు రాష్ట్రాలను కలుపుతా అంటే మద్దతిస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Puneeth Rajkumar Daughter: ‘డాడీ.. మమ్మల్ని వదిలి వెళ్లావా’.. కన్నీటి పర్యంతమైన పునీత్ కుమార్తె

Kameng River: కమెంగ్ నదిలో విషం చిమ్మిన చైనా.. వేల సంఖ్యలో చేపల మృత్యువాత

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?