BEL recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. 49 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ..

BEL recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్‌ విభాగంలో వివిధ పోస్టులకు

BEL recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. 49 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2021 | 7:05 AM

BEL recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్‌ విభాగంలో వివిధ పోస్టులకు భర్తీకి గానూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 4వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అంటే ఇవాళ ఒక్కరోజే అప్లికేషన్‌కు మిగిలి ఉంది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు BEL అధికారిక వెబ్‌సైట్ అయిన bel-india.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈఎల్ హైదరాబాద్ యూనిట్‌లో మొత్తం 49 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

బీఈఎల్‌లో ఖాళీల వివరాలు.. మొత్తం 49 ఖాళీలలో, ప్రాజెక్ట్ ఇంజనీర్- I (ఎలక్ట్రానిక్స్) – 36, ప్రాజెక్ట్ ఇంజనీర్- I (మెకానికల్) – 8, ప్రాజెక్ట్ ఇంజనీర్- I (కంప్యూటర్ సైన్స్) – 4, ప్రాజెక్ట్ ఆఫీసర్- I (మానవ వనరులు) 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.

బీఈఎల్ రిక్రూట్‌మెంట్ 2021 దరఖాస్తు ప్రక్రియ.. ప్రాజెక్ట్ ఇంజనీర్ -1, ప్రాజెక్ట్ ఆఫీసర్ -1 పోస్టుల కోసం దరఖాస్తు రుసుము రూ. 500. PWD, SC, ST కేటగిరీ అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. కాగా, ఫీజు చెల్లించే అభ్యర్థులు ఈ ఫీజును ఎస్‌బిఐ కలెక్ట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది(ఆన్‌లైన్ లేదా ఎస్‌బిఐ బ్రాంచ్ ద్వారా). ఆ తరువాత అప్లికేషన్ సమయంలో అభ్యర్థులు ఎస్‌బిఐ కలెక్ట్ రిఫరెన్స్ నెంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి.. 1. BEL- అధికారిక వెబ్‌సైట్ bel-india.in లోకి వెళ్లాలి. 2. కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. సైన్ అప్ చేసి.. అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి. 4. రిజిస్ట్రేషన్ నెంబర్, లాగిన్ ఐడి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి పంపబడతాయి. 5. ఆ తరువాత దరఖాస్తు ఫారాన్ని నింపాల్సి ఉంటుంది. 6. ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 7. భవిష్యత్ అవసరం కోసం సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని భద్రంగా ఉంచుకోవాలి.

Also read:

Tokyo Olympics Live Updates: పురుషుల జావెలిన్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..