Andhra Pradesh: ఇక ఆ కోర్సులన్నీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి!
విశ్వవిద్యాలయాలకు సంబంధించినవి కావడంతో ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి ఈ కోర్సులను తీసుకొస్తూ..
Teacher training courses in AP: పాఠశాల విద్య పరిధిలోని బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ (APSCHE) పర్యవేక్షణలోకి తీసుకొస్తూ చీఫ్ సెక్రటరీ శ్యామలరావు (Shyamala Rao) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్సులు విశ్వవిద్యాలయాలకు సంబంధించినవి కావడంతో ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ కాలేజీలను కాలేజీల విద్యాశాఖ పరిధిలోకి, ప్రైవేటు కాలేజీలను ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలోకి తెచ్చారు.
Also Read: