APSG Golconda Recruitment 2023: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌/10+2/అండర్‌ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధులకు..

APSG Golconda Recruitment 2023: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Army Public School Golconda
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 28, 2023 | 2:07 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో టీజీటీ, యూడీసీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 14 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌/10+2/అండర్‌ గ్రాడ్యుయేషన్‌/పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధులకు సంబంధిత పనిలో 0 నుంచి ఐదేళ్ల వరకు అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌లో పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. దరఖాస్తులను అక్టోబర్ 10, 2023 వ తేదీలోపు కింది అడ్రస్కు పంపించాలి.

అడ్రస్..

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, ఇబ్రహింబాగ్‌ పోస్ట్‌, హైదరాబాద్‌, తెలంగాణ 500031.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (APSS) ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్షా సొసైటీ పరిధిలోని భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. మొత్తం 396 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. వీటిని తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన మొత్తం భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇంటర్‌, డిగ్రీ, పీజీ, స్పెషల్‌ బీఈడీ/డీఈడీ అకడమిక్‌ మార్కులతోపాటు టీచింగ్‌ అనుభవం, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

APSS జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..