APVVP Prakasam Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)కు చెందిన ప్రకాశం జిల్లా (Prakasam District)లో.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో పలు మెడికల్‌ పోస్టుల (Medical Posts) భర్తీకి అర్హులైన..

APVVP Prakasam Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు.. రేపటితో ముగుస్తున్న దరఖాస్తు ప్రక్రియ..
ACSR
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 7:03 PM

APVVP Prakasam District Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)కు చెందిన ప్రకాశం జిల్లా (Prakasam District)లో.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో పలు మెడికల్‌ పోస్టుల (Medical Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 12

ఖాళీల వివరాలు:

  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు: 2
  • కౌన్సెలర్‌ పోస్టులు: 1
  • ఆడియోమెట్రీషియన్‌ పోస్టులు: 1
  • బయోమెడికల్‌ ఇంజనీర్‌ పోస్టులు: 2
  • ప్లంబర్‌ పోస్టులు: 3
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 2
  • రేడియోగ్రాఫర్ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • ఓసీ అభ్యర్ధులకు: రూ. 300
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200
  • వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిస్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్సిటల్‌ సర్వీసెస్‌ (APVVP), ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APVVP Recruitment 2022: రూ.52000ల జీతం.. విశాఖపట్నంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?