AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APVVP Recruitment 2022: రూ.52000ల జీతం.. విశాఖపట్నంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)కు చెందిన ప్రకాశం జిల్లా (Visakhapatnam)లోని విశాఖపట్నం.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి..

APVVP Recruitment 2022: రూ.52000ల జీతం.. విశాఖపట్నంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే ఆఖరు..
Ap Govt Jobs
Srilakshmi C
|

Updated on: Apr 17, 2022 | 6:45 PM

Share

APVVP visakhapatnam Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)కు చెందిన ప్రకాశం జిల్లా (Visakhapatnam)లోని విశాఖపట్నం.. ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 25

ఖాళీల వివరాలు:

  • ఆడియోమెట్రీషియన్‌ పోస్టులు: 1
  • రేడియోగ్రాఫర్ పోస్టులు: 1
  • థియేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 3
  • పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌ పోస్టులు: 3
  • ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులు: 1
  • ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టులు: 6
  • కౌన్సెలర్‌ పోస్టులు: 1
  • బయోమెడికల్‌ ఇంజనీర్‌ పోస్టులు: 2
  • జనరల్ డ్యూటీ అటెండెంట్‌ పోస్టులు: 1
  • ప్లంబర్‌ పోస్టులు: 3
  • ఎలక్ట్రీషియన్‌ పోస్టులు: 2
  • ఆడియో మెట్రీషియన్‌ పోస్టులు: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము:

  • ఓసీ అభ్యర్ధులకు: రూ. 300
  • ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ. 200
  • వింకలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డిస్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్సిటల్‌ సర్వీసెస్‌ (APVVP), విశాఖపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

NHAI Recruitment 2022: నెలకు రూ.67,000ల జీతంతో.. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు..

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!