NHAI Recruitment 2022: నెలకు రూ.67,000ల జీతంతో.. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రోడ్డు, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టుల (Technical Manager Posts) భర్తీకి అర్హులైన..

NHAI Recruitment 2022: నెలకు రూ.67,000ల జీతంతో.. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు..
Nhai
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 17, 2022 | 5:51 PM

NHAI Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టుల (Technical Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 80

పోస్టుల వివరాలు: టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • జనరల్‌ మేనేజర్‌ (టెక్నికల్) పోస్టులు: 23
  • డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (టెక్నికల్) పోస్టులు: 26
  • మేనేజర్‌ (టెక్నికల్) పోస్టులు: 31

పే స్కేల్‌: నెలకు రూ.15,600ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత  ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: DGM (HR & Admn)-IA National Highways Authority of India Plot No.G5-&6, Sector-10, Dwarka, New Delhi-110075.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CIC Recruitment 2022: కేంద్ర కొలువులు..సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌లో సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే