CIC Recruitment 2022: కేంద్ర కొలువులు..సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
భారత ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC).. సెక్షన్ ఆఫీసర్ (Section Office Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Central Information Commission Section Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC).. సెక్షన్ ఆఫీసర్ (Section Office Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: సెక్షన్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
- సీనియర్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: రూ.3
- ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 3
- సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 8
- ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 8
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: Deputy Secretary (Admn), Central Information Commission, 5th Floor, Baba Gangnath Marg, Munirka, New Delhi- 110067.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: