NBCC Recruitment 2022: రాత పరీక్షలేకుండానే ఎంపిక.. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో కొలువుల జాతర..
భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC India Limited).. డిప్యూటీ జనరల్ మేనేజర్ (Deputy General Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
NBCC Limited Deputy General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ (NBCC India Limited).. డిప్యూటీ జనరల్ మేనేజర్ (Deputy General Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 41 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.1000 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 5, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: