Delhi University Recruitment 2022: ఢిల్లీ యూనివర్సిటీలో 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. అర్హతలివే!
భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University).. అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
Delhi University Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University).. అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 79
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్ లేదా సీఎస్ఐఆర్ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: