APPSC ACF Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో ఈ ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ రోజుతో ముగుస్తున్న..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (APPSC).. విజయవాడలోని ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల (Assistant conservator of forest Posts)కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు. .

APPSC ACF Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో ఈ ఉద్యోగాలకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ రోజుతో ముగుస్తున్న..
Appsc
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2022 | 9:02 AM

APPSC ACF Recruitment 2022 application last date: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (APPSC).. విజయవాడలోని ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ విభాగంలో అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల (Assistant conservator of forest Posts)కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 9

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టులు

వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.40,270ల నుంచి రూ.93,780ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: బ్యాచిలర్స్‌ డిగ్రీ/సంబంధిత స్పెషలైజేషన్‌లో తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 6 పేపర్లను 600ల మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. క్వాలిపైయింగ్‌ పేపర్లు జనరల్‌ ఇంగ్లిష్‌కు 50 మార్కులు, జనరల్ తెలుగుకు 50 మార్కులుంటాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Attention! UPSC CAPF 2022 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే ఆఖరు..