RMC Kakinada Jobs 2022: కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాకినాడలోనున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (AP DME)కు చెందిన రంగరాయ మెడికల్ కాలేజ్‌ (Kakinada RMC).. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌..

RMC Kakinada Jobs 2022: కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌లో ఉద్యోగాలు.. ఎంపిక ఇలా..
AP Government
Follow us

|

Updated on: Jun 18, 2022 | 8:27 AM

Rangaraya Medical College Kakinada Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాకినాడలోనున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (AP DME)కు చెందిన రంగరాయ మెడికల్ కాలేజ్‌ (Kakinada RMC).. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ అటెండెంట్, పోస్ట్‌మార్టం అటెండెంట్ పోస్టుల (Ophthalmic Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 5

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ అటెండెంట్, పోస్ట్‌మార్టం అటెండెంట్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.12,000ల నుంచి రూ.17,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లలో ఇంటర్‌, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: College Development Society, Rangaraya Medical College, Kakinada, AP.

దరఖాస్తు రుసుము: రూ.200

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..