DLSRCI Hyderabad Jobs2022: హైదరాబాద్‌ డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (Defence Laboratories School, RCI).. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ తదితర పోస్టుల (Teaching and Non Teaching Posts) భర్తీకి అర్హులైన..

DLSRCI Hyderabad Jobs2022: హైదరాబాద్‌ డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు
Dlsrci
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 16, 2022 | 10:05 AM

DLSRCI Hyderabad Teaching and Non Teaching Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (Defence Laboratories School, RCI).. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ తదితర పోస్టుల (Teaching and Non Teaching Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: ఇంకా ప్రకటించలేదు

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టీజీటీ (ఇంగ్లిష్‌, సంస్కృతం, సోషల్‌ స్టడీస్‌, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్సెస్‌), కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, మ్యూజిక్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే డీఈడీ/బీఈడీతో పాటు సీటెట్‌/తెలంగాణ టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

అడ్రస్‌: డిఫెన్స్‌ ల్యాబొరేటరీస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, కంచన్‌బాగ్‌, హైదరాబాద్‌-500058.

ఇంటర్వ్యూ తేదీలు:

  • ప్రీ ప్రైమరీ, ప్రైమరీ టీచర్లకు: జూన్‌ 17, 2022.
  • ఇతర పోస్టులకు: జూన్‌ 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు