AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIIMS Recruitment: ఎయిమ్స్ భువ‌నేశ్వ‌ర్‌లో ఉద్యోగాలు… ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..

AIIMS Bhubaneswar Recruitment: భువ‌నేశ్వ‌ర్ ఎయిమ్స్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌...

AIIMS Recruitment: ఎయిమ్స్ భువ‌నేశ్వ‌ర్‌లో ఉద్యోగాలు... ద‌ర‌ఖాస్తుల‌కు నేడే చివ‌రి తేదీ..
Aiims Bhuvaneswar
Narender Vaitla
|

Updated on: Jun 07, 2021 | 12:18 PM

Share

AIIMS Bhubaneswar Recruitment: భువ‌నేశ్వ‌ర్ ఎయిమ్స్ ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల చివ‌రి తేదీ నేటితో ముగిసిపోనుంది. ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్ భాగంగా మొత్తం 90 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు.

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణ‌త సాధించాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ ఉద్యోగాల ఎంపిక విధానం వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఒక వేళ పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. లేదంటే కేవలం పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ద‌రఖాస్తుల‌కు స్వీక‌ర‌ణ నేటితో (07-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: తేనెటీగలతో సాహసం.. వరల్డ్‌ ఫేమస్‌ అయిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో.!

Noorjahan Mango: ‘నూర్జహాన్’ మామిడి.. ధర తెలిస్తే షాకే.. ఇంతకీ ఆ మ్యాంగో స్పెషల్ ఏంటంటే.!

Viral Video: యజమాని పక్కన నిద్రిస్తున్న కుక్కపిల్లను చూసి.. ఈ కుక్క ఏం చేసిందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు.! 

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!