Delhi: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో 15 వేలకిపైగా ఖాళీలు.. లోక్‌ సభలో కేంద్ర విద్యాశాఖ వెల్లడి..

Delhi: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తం 15 వేలకిపైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి...

Delhi: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో 15 వేలకిపైగా ఖాళీలు.. లోక్‌ సభలో కేంద్ర విద్యాశాఖ వెల్లడి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2022 | 7:05 AM

Delhi: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో మొత్తం 15 వేలకిపైగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. సోమవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవీ ఈ వివరాలను వెల్లడించారు. 2021 నాటికి కేంద్రీయ విద్యాలయాల్లో 12 వేలకిపైగా, నవోదయ విద్యాలయాల్లో 3 వేలకు పైగా టీచింగ్ పోస్టులు ఉన్నాయని మంత్రి వివరించారు.

కేంద్రీయ విద్యాలయాల్లో 9 వేల మందికి పైగా టీచర్లు కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 12,044 టీచింగ్‌ పోస్టులు, 1,332 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోస్టుల్లో తమిళనాడులో 1,162, మధ్యప్రదేశ్‌లో 1,066, కర్ణాటకలో 1,066 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే నవోదయ విద్యాలయాల్లో మొత్తం 3156 ఖాళీల్లో జార్ఖండ్‌లో అత్యధికంగా 230 ఉన్నాయని మంత్రి వివరించారు. త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేస్తామని, భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?