AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCCL Recruitment: సింగరేణిలో 1300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

SCCL Recruitment: సింగరేణిలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో అప్రెంటిస్‌ చట్టం 1961 ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు...

SCCL Recruitment: సింగరేణిలో 1300 అప్రెంటిస్‌ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Narender Vaitla
|

Updated on: Jul 26, 2022 | 8:31 AM

Share

SCCL Recruitment: సింగరేణిలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో అప్రెంటిస్‌ చట్టం 1961 ప్రకారం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికారు. నోటిఫికేషన్‌లో భాగంగా 1300 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1300 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

ఇవి కూడా చదవండి

* ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల అభ్యర్థులను 95 శాతం, మిగతా 5 శాతం నాన్‌ లోకల్‌ అభ్యర్థులను తీసుకోనున్నారు.

* వారసత్వ ఉద్యోగాలకు అర్హులైన వారికి సంస్థ కుటుంబాలకు చెందిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ప్రభుత్వ NAPS కొత్త పోర్టల్ www.apprenticeshipindia.org లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. అనంతరం SCCL వెబ్‌సైట్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం తమ పేర్లను నమోదు చేయాలి.

* చివవరిగా అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్‌ అవుట్ హార్డ్ కాపీలను ఏదైనా ఏరియా MVTCలలో సమర్పించాలి.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జులై 25న మొదలై ఆగస్టు 08 తేదీతో ముగియనుంది.

* జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్‌సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు 33 ఏళ్లు నిండకూడదు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* అప్లికేషన్‌ ఫామ్‌ కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
కేంద్రం కొత్త రూల్స్.. నేటి నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు.
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే