Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాత కాయిన్స్‏కు డిమాండ్.. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే… ఎలాగో తెలుసా..

మీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయా ? అయితే మీరు లక్షాధికారి అయినట్టే. అదేంటి... అనుకుంటున్నారా ?

పాత కాయిన్స్‏కు డిమాండ్.. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే... ఎలాగో తెలుసా..
Old Coines
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2021 | 4:10 PM

మీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయా ? అయితే మీరు లక్షాధికారి అయినట్టే. అదేంటి… అనుకుంటున్నారా ? నిజమేనండీ.. ప్రస్తుత కాలంలో పాత కాయిన్స్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. చాలా మంది వీటిని పోగు చేస్తుంటారు. అలాగే మరికొంత మంది సెంటి మెంట్ తో కోంటుంటారు. అయితే ఇప్పుడు ఈ పాత కాయిన్స్ మ్యాటర్ ఎంటా అనుకుంటున్నారా.. మీ వద్ద 25 పైసల కాయిన్ ఉంటే చాలు. మీరు లక్షలు సంపాధించవచ్చు. మిలియనీర్ అయిపోవచ్చు. దీని కోసం మీరు ఏ పని చేయాల్సిన పనిలేదు. మీ వద్ద 25 పైసల కాయిన్ ఉంటే రూ.1.5 లక్షలు పొందోచ్చు. దీని కోసం మీరు మీ కాయిన్ ఫోటోను, ధరను తెలియజేస్తూ… వెబ్ సైట్ ద్వారా అమ్మాకానికి పెట్టాలి.

పాతకాయిన్స్ అమ్మడానికి పలు వెబ్ సైట్లు ఉన్నాయి. ఇండియా మార్ట్ కూడా ఇందులో భాగమనే చెప్పాలి. వీటిల్లో ఓల్ద్ కాయిన్‌ను అమ్మకానికి ఉంచితే.. పురాతన కాయిన్స్‌ను ఇష్టపడే వారు మీ కాయిన్‌ను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీకు డబ్బులు వస్తాయి. అయితే మీరు విక్రయించబోయే కాయిన్స్‌ స్పెషల్‌గా ఉండాలి. మాతా వైష్ణో దేవీ ప్రతిమ ఉండాలి. అప్పుడే కొంత మంది సెంటిమెంట్‌తో ఈ కాయిన్స్ కొనే ఛాన్స్ ఉంది. హిందువులు ఈ కాయిన్స్‌ను తమ వద్ద ఉంచుకుంటే లక్ కలిసొస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇకపోతే ఇండియన్ కరెన్సీస్ సైట్ ద్వారా కూడా మీరు మీ కాయిన్స్‌ను విక్రయించొచ్చు.

Also Read: ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..

ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

Corona Spread: నిబంధనలు పాటించకపోతే ఒక్కడు నెల రోజుల్లో 406 మందికి కరోనా వ్యాపింప చేయగలడు.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…