AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌ యూజర్లు బీకేర్‌ ఫుల్‌.. ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ డౌన్‌లోడ్ చేస్తే రిస్కే.!

వాట్సాప్‌... పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా...

Whatsapp: వాట్సాప్‌ యూజర్లు బీకేర్‌ ఫుల్‌.. ఈ థర్డ్‌ పార్టీ యాప్‌ డౌన్‌లోడ్ చేస్తే రిస్కే.!
Ravi Kiran
|

Updated on: Feb 01, 2022 | 12:48 PM

Share

వాట్సాప్‌… పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా. భారతదేశంలోనే 48 కోట్లకు పైనే యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం వాట్సాప్‌ నిత్యం అనేక ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. అయితే తాజా ఇప్పుడో అద్భుతమైన ఫ్యూచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

అయితే వాట్సాప్ లో లేని ఫీచర్స్ కోసం యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో రిస్కు తప్పదు. తాజాగా WAMR పేరుతో ఓ యాప్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. డిలిట్ చేసిన మెసేజెస్, వాట్సాప్‌ స్టేటస్‌లను రికవర్ చేసేందుకు ఉపయోగించే యాప్ ఇది. వాట్సాప్‌ లో ఒక యూజర్ ఏదైనా మెసేజ్ పంపితే ఆ మెసేజ్‌ను డిలిట్ చేసే అవకాశం ఉంది. అంటే అవతలివారు చూడకముందే ఆ మెసేజ్ డిలిట్ చేయొచ్చు. ఇందుకోసం delete message for everyone ఆప్షన్ ఉంది. అయితే అవతలివారు మెసేజ్ డిలిట్ చేసిన తర్వాత This message was deleted అని కనిపిస్తుంది. అయితే ఇలాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌తో డాటా బయటకు లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ WAMRలాంటి ఫ్యూచర్‌ను వాట్సాప్‌లోనే తెచ్చేందుకు సన్నహాలు చేస్తుందని వార్తలు వైరల్‌ అవుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ వార్తలపై వాట్సాప్‌ స్పందించలేదు.

Follow Us
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రూ.1 కోటికి కొంటే రూ. 40 కోట్ల రాబడి.. ముట్టుకుంటే షాకే..!
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
రైతు భరోసా డబ్బుల కోసమని బ్యాంకెళ్లిన రైతు.. అకౌంట్‌ చెక్‌ చేయగా
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని షేక్ చేస్తోన్నకొరియన్ థ్రిల్లర్ సిరీస్.. పెద్దలకు మాత్రమే
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
వారెవ్వా హారిక.. కుగ్రామం నుంచి కామన్వెల్త్ గోల్డ్ మెడల్ వరకు..
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
ఈ పాముతో చాలా జాగ్రత్త బాబోయ్...
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
మాయదారి వాన.. ముగ్గుర్ని బలి తీసుకుంది.. అంతేకాదు ఆ ప్రాంతమంతా..
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
దేవుడా కాస్త కూడా జాలి కలగలేదా.. పెళ్లి సంబరంతో కలకలలాడాల్సిన ఇంట
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!