AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్‌లు.. ఇవి మరింత భద్రంగా ఉంటాయటా..

ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు...

Budget 2022: త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్‌లు.. ఇవి మరింత భద్రంగా ఉంటాయటా..
Nirmala
Srinivas Chekkilla
|

Updated on: Feb 01, 2022 | 12:23 PM

Share

ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ఈ-పాస్‌పోర్ట్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ-పాస్‌పోర్ట్‌లలో చిప్‌లు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగిస్తాయని ఆమె తెలిపారు. ఈ-పాస్‌పోర్ట్‌లు మరింత భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయని అధికారులు చెప్పారు. దీని తయారీకి రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తామన్నారు.

పాస్‌పోర్ట్‌లు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయన్నారు. పాస్‌పోర్ట్ జాకెట్‌పై సెక్యూరిటీ సంబంధిత డేటా ఎన్‌కోడ్ చేయబడిన ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందన్నారు. బయోమెట్రిక్ డేటాపై ఆధారపడినందున మరింత భద్రతను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్‌లను బుక్ రూపంలో ఉస్తున్నారు.

Read Also.. Budget 2022: నిరుద్యోగ యువతకు గూడ్ న్యూస్.. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు..

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!