AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Bikes: కొత్త బైక్‌ కొనే ఆలోచనలో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న టాప్‌ 5 టూవీలర్స్‌పై ఓ లుక్కేయండి.

కొత్త బైక్‌ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో బైక్‌ను సొంతం చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే ప్రస్తుతం ఇండియన్‌ టూవీలర్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ టబైక్స్‌పై ఓ లుక్కేయండి..

Best Bikes: కొత్త బైక్‌ కొనే ఆలోచనలో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో ఉన్న టాప్‌ 5 టూవీలర్స్‌పై ఓ లుక్కేయండి.
Hero Hf 100
Narender Vaitla
|

Updated on: Mar 26, 2023 | 7:26 PM

Share

కొత్త బైక్‌ కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ బడ్జెట్‌లో బైక్‌ను సొంతం చేసుకోవాలనేది మీ ఆలోచన. అయితే ప్రస్తుతం ఇండియన్‌ టూవీలర్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ టబైక్స్‌పై ఓ లుక్కేయండి..

Hero HF 100:

ప్రస్తుతం భారత్ తక్కు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న బైక్స్‌లో హీరో హెచ్‌ఎఫ్‌ 100 ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 54,962గా ఉంది. ఇందులో 97cc ఇంజన్‌ను అందించారు. 8hp పవర్‌, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

HeroHF డీలక్స్:

100సీసీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టూవీలర్‌లో హీరో హెచ్‌ఎప్‌ డీలక్స్‌ ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,232 నుండి రూ. 68,382 మధ్య ఉంది. ఇందులో 97cc ‘స్లోపర్’ ఇంజన్‌ని అందించారు. i3S స్టాప్-స్టార్ట్ టెక్నాలజీ ఈ బైక్‌ సొంతం.

ఇవి కూడా చదవండి

టీవీఎస్ స్పోర్ట్‌:

టీవీఎస్‌ స్పోర్ట్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 61,500 నుంచి రూ. 69,873గా ఉంది. ఇందులో 109.7cc ఇంజన్‌ను ఇచ్చారు. ఇది 8.3hp పవర్, 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా షైన్ 100:

హోండా షైన్ 100 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 64,900గా ఉంది. ఈ బైక్‌ 99.7cc ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 7.61hp పవర్‌, 8.05Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ స్టార్టర్ కూడా ఉంది.

బజాజ్ ప్లాటినా 100:

బజాజ్ ప్లాటినా 100 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67,475 ఉంది. ఇందులో DTS-i టెక్నాలజీతో 102cc ఇంజన్‌ను ఇచ్చారు. ఈ బైక్‌ ఇంజన్‌ 7.9 హెచ్‌పి పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌కు ముందు భాగంలో LED DRLలను అందించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?