Fixed Deposits: రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు

Fixed Deposit Interest Rates :కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ బ్యాంకులు స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అందిస్తున్నాయి. డిపాజిట్‌ చేసిన కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది..

Fixed Deposits: రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు
Follow us
Subhash Goud

|

Updated on: Jun 23, 2021 | 7:56 AM

Fixed Deposit Interest Rates :కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ బ్యాంకులు స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు అందిస్తున్నాయి. డిపాజిట్‌ చేసిన కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందులో సాధారణ కస్టమర్లకు, సీనియర్‌ సిటిజన్ల బ్యాంకు అన్వెస్ట్‌మెంట్‌పై ఎఫ్‌డీలపై వివిధ రకాల వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. అయితే రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై కూడా పలు ప్రైవేటు, చిన్న ఫైనాన్స్‌ కంపెనీలు అధిక వడ్డీలు అందిస్తున్నాయి. అయితే బ్యాంకుల వెబ్‌సైట్ల ఆధారంగా.. రెండు కోట్ల రూపాయల కంటే తక్కువ డిపాజిట్‌ మొత్తానికి ప్రస్తుతం రెండు, మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు అందిస్తున్న టాప్‌ 10 బ్యాంకులు ఇలా ఉన్నాయి.

రెండు సంవత్సరాల స్థిర డిపాజిట్ల వడ్డీ రేట్లు:

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేటు6.75 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీ వడ్డీ రేటు 7.25 శాతం

సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేట్లు 6.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ రేట్లు 6.50 శాతం.

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేట్లు 6.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీరేట్లు 7శాతం.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ వడ్డీ రేట్లు 6.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ రేట్లు 7 శాతం.

ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేట్లు 6.25 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీరేట్లు 6.75 శాతం.

ఆర్‌బీఎల్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేట్లు 6.10 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీలపై 6.60 శాతం.

అవును బ్యాంకు రెగ్యూలర్‌ 6శాతం, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీలపై 6.50 శాతం అందిస్తోంది.

ఇండయస్‌ ఇండ్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేట్లు 6 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.50 శాతం.

డీసీబీ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6 శాతం, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీలపై 6.50 శాతం.

కరూర్‌ వైశ్య బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 5.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీలపై 6శాతం అందిస్తోంది.

మూడు సంవత్సరాల స్థిర డిపాజిట్ల వడ్డీ రేట్లు:

ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీ రేటు6.75 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీ వడ్డీ రేటు 7.25 శాతం ఉంది.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యులర్‌ ఎఫ్‌డీలపై 6.75 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 7.25 శాతం అందిస్తోంది.

జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 7శాతం. యూఏ స్మాల్‌ ఫైనాన్స్‌ రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6.50 శాతం ఉండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 7శాతం.

సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6.25 శాతం అందిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.50 శాతం.

ఇడయన్‌ఇండ్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6.50 శాతం అందిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 7శాతం.

డీసీబీ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6.50 శాతం అందిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 7 శాతం.

ఆర్‌బీఎల్‌ బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6.10 శాతం అందిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.60 శాతం. అవును బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 6 శాతం అందిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌కు 6.50శాతం అందిస్తోంది.

కరూర్‌ వైశ్య బ్యాంకు రెగ్యూలర్‌ ఎఫ్‌డీలపై 5.50 శాతం అందిస్తుండగా, సీనియర్‌ సిటిజన్స్‌ ఎఫ్‌డీ వడ్డీరేటు 6 శాతం అందిస్తోంది.

ఇవీ కూడా చదవండి:

PPF Clients : పీపీఎఫ్ ఖాతాదారులు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి..! లేదంటే మనీ విత్ డ్రా చేసేటప్పుడు ఇబ్బందులు..

Income Tax: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయని వ్యక్తులకు జూలై 1 నుంచి అధిక పన్ను

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు