Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Silver Price Today : దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెండి

Silver Price Today:  పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Silver Price
Follow us
uppula Raju

| Edited By: Phani CH

Updated on: May 27, 2021 | 9:43 AM

Silver Price Today: దేశీయంగా ఒక వైపు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం పెరిగాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం దేశీయంగా కిలో వెండి ధరపై 1500 రూపాయల వరకు పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,700 ఉండగా, చెన్నైలో రూ.77,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.72,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,300 ఉండగా, విజయవాడలో రూ.77,300 ఉంది.

KGH Hospital : కేజీహెచ్ లో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వాళ్లని అరెస్ట్ చేయాలంటూ విధులు బహిష్కరించిన జుడాలు

Kannababu : రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకున్న బాబుకి 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పారు : కన్నబాబు

Transgenders : ట్రాన్స్ జెండర్స్ కు కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 15 వందల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో వింత సంఘటన..బుడ్డోడు భలేటోడు ..వేప వీడికి చేదు కాదట : Little Boy Viral Video.

perrot imitate dog viral video : కుక్కను ఇమిటేట్‌ చేస్తున్న చిలుకమ్మ..నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వీడియో