AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Transgenders : ట్రాన్స్ జెండర్స్ కు కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 15 వందల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి..

Centre announces Rs 1500 assistance for transgenders : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది...

Transgenders : ట్రాన్స్ జెండర్స్ కు కేంద్రం గుడ్ న్యూస్.. రూ. 15 వందల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి..
Center Aid To Transgenders
Venkata Narayana
|

Updated on: May 27, 2021 | 12:12 AM

Share

Centre announces Rs 1500 assistance for transgenders : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ట్రాన్స్ జెండర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కష్టకాలంలో హిజ్రాల కొరకు రూ. 1500 ఆర్థిక సాయం ప్రకటించింది. ఇందుకోసం http://www.nisd.gov.in అను వెబ్ సైట్ నందు మీ ఆధార్ కార్డు, పూర్తి చిరునామా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తదితర విషయాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా సహాయ సంచాలకులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కొవిడ్ పరిస్థితుల వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ట్రాన్స్ జెండర్లకు కేంద్రం చేయూతనివ్వాలని ఈ మేరకు నిర్ణయించింది. బిక్షాటనే తప్ప మరో వృత్తి లేనివారే ఎక్కువగా ఉంటున్నారని గుర్తించిన కేంద్రం ట్రాన్స్ జెండర్స్ కు తక్షణ జీవనాధార సహాయాన్ని అందిస్తామని ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Trans Genders

Trans Genders

Read also : TS LAWCET & TS PGLCET : లా సెట్, పిజి లా సెట్ దరఖాస్తు గడువు వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగింపు

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత