Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నుంచి బంగారం (Gold) ధరలు..

Gold, Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Gold And Silver Price
Follow us
Subhash Goud

|

Updated on: Apr 16, 2022 | 6:20 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నుంచి బంగారం (Gold) ధరలు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.220కి పైగా పెరిగింది. ఇక వెండి ధర (Silver Rate) కూడా పెరిగింది. కిలో బంగారంపై రూ.700లకుపైగా పెరిగింది. ఇక శనివారం (April 16)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,060 వద్ద ఉంది.
  2. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,060 ఉంది.
  3. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,600 వద్ద ఉంది.
  4. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది.
  5. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది.
  6. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 ఉంది.
  8. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది. అయితే ఈ ధరలన్ని ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజు మొత్తంలో ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో బంగారంపై రూ.700 వరకు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, విజయవాడలో రూ.74,400 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.74,400 ఉండగా, ముంబైలో రూ.70,000 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.70,000 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.74,400 ఉండగా, కేరళలో రూ.74,400 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Aadhaar History: మీరు ఆధార్‌ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

LIC Premium: UPI ద్వారా LIC ప్రీమియం చెల్లించాలనుకుంటున్నారా..? ఈ దశలను అనుసరించండి!

భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!