AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరపడండి..స్టాక్ అయిపోతోంది! ఈ కూలింగ్ ఫ్యాన్‌ని ఇప్పుడే కొనండి.. ధర కేవలం రూ 400లోపే..!

ఈ టేబుల్ ఫ్యాన్‌లు మీ స్టడీ రూమ్‌ను చల్లబరచడమే కాకుండా మీరు చాలా సౌకర్యంగా, ఏకాగ్రతతో చదువుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా, మీరు కమ్మటి వాసనలో, ఆహ్లాదకరమైన చల్లని, రిఫ్రెష్ గాలిని అనుభవించవచ్చు.

త్వరపడండి..స్టాక్ అయిపోతోంది! ఈ కూలింగ్ ఫ్యాన్‌ని ఇప్పుడే కొనండి..  ధర కేవలం రూ 400లోపే..!
Portable Table Fans
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 08, 2023 | 1:36 PM

Share

సమ్మర్‌ వచ్చేసింది. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. మరోవైపు అందరు విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. ఎండవేడి, ఉక్కపోతలో చదువుకోలేక విద్యార్థులు అవస్థలు పడుతుంటారు. ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇక్కడ కొన్ని పోర్టబుల్ ఏసీలు, టేబుల్ ఫ్యాన్‌లను షార్ట్‌లిస్ట్ చేసి మరీ మీ ముందుంచాం. దీని ధర కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కేవలం రూ. 500 లోపు ఖర్చులోనే మీరు చక్కటి ఎయిర్ కండీషనర్ శీతలీకరణ ప్రభావాన్ని పొందుతారు. ఈ టేబుల్ ఫ్యాన్‌లు మీ స్టడీ రూమ్‌ను చల్లబరచడమే కాకుండా మీరు చాలా సౌకర్యంగా, ఏకాగ్రతతో చదువుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఈ వేసవిలో మీకు అనువైన కూలర్‌ లేదా, ఏపీని కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, కార్యాలయానికి వెళ్లేవారి కోసం రూపొందించిన ఈ అత్యంత ప్రజాదరణ పొందిన పోర్టబుల్ టేబుల్ ఫ్యాన్‌ల లిస్ట్‌ని ఒకసారి పరిశీలించండి.. మీకు తప్పక నచ్చుతుంది.

ఏ ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కంటే ఎక్కువ పోర్టబుల్ పొందలేము. ఎక్కువ సేపు చల్లటి గాలిని అనుభవించడానికి మీరు ఈ ఫ్యాన్‌ని మీ మంచం పక్కన లేదంటే మీ దిండు పైన కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాన్‌లో ఐస్‌ వేసుకోవడానికి, సువాసన కోసం ఏదైన స్పే వేసుకోవటానికి వీలుగా ఒక ట్రే ఏర్పాటు చేశారు. ఈ విధంగా, మీరు కమ్మటి వాసనలో, ఆహ్లాదకరమైన చల్లని, రిఫ్రెష్ గాలిని అనుభవించవచ్చు. ఈ పోర్టబుల్ కూలింగ్ ఫ్యాన్ మీకు రాత్రంతా చల్లటి గాలిని స్థిరంగా అందించగలదు. ఈ వేసవిలో మీరు ఈ కూలింగ్ ఫ్యాన్‌ని కొనుగోలు చేయటంలో ఏమాత్రం ఆలస్యం చేయకండి. చదువుకునే సమయం, నిద్రపోయే సమయంలో కూడా ఉపయోగించవచ్చు.

ఎలక్ట్రిక్ పోర్టబుల్ ఫ్యాన్..

ఎలక్ట్రిక్ పోర్టబుల్ ఫ్యాన్.. అయినప్పటికీ, దాని కోసం మీ గదిలో కొద్దిపాటి స్థలం ఉంటే సరిపోతుంది. ఈ ఫ్యాన్ మీ గదిని వేగంగా చల్లబరిచి మీకు హాయినిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇది 5 స్పీడ్ సెట్టింగ్‌లతో వస్తుంది. ఏరోడైనమిక్ 6-బ్లేడ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్యాన్ మన్నికైన బ్రష్‌లెస్ DC మోటార్ ద్వారా నడుస్తుంది. ఇందులో కదిలే గాలి వేగం 27 అడుగుల/సె వరకు ఉంటుంది. మీరు ఫ్యాన్‌ని దాని బ్యాటరీతో కూడా నడిపించుకోవచ్చు. రోజంతా చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ఇక ఆలస్యం చేయకండి..! ఈ ఎలక్ట్రిక్ మినీ ఫ్యాన్‌ని ఇప్పుడే కొనండి దీని ధర కూడా కేవలం రూ. 399లు మాత్రమే.

ఇవి కూడా చదవండి

మినీ పోర్టబుల్ USB రీఛార్జిబుల్ ఫ్యాన్

ఇది నాణ్యమైన ఫ్యాన్ బ్లేడ్‌లతో కూడిన స్టైలిష్, పోర్టబుల్ మినీ USB రీఛార్జ్ చేయదగిన ఫ్యాన్. ఇది మన్నికైన బ్రష్‌లెస్ మోటరైజ్డ్ ఇండస్ట్రియల్ బ్లేడ్‌లను కలిగి ఉంది. ఇది చిల్లింగ్ ఎఫెక్ట్‌తో గదిని చల్లబరుస్తుంది. ఒక ఛార్జ్‌ చేస్తే చాలు.. ఇది 2 నుండి 3 గంటల పాటు నడుస్తుంది. ఇది ఆపరేట్ చేయడం సులభం, పనితీరులో నమ్మదగినది. ఈ ఫ్యాన్‌ని మీ స్టడీ టేబుల్‌పై ఉంచుకోవచ్చు. ఆపై చల్లని వాతావరణంలో మీరు, మీ పిల్లలు హాయిగా చదువుకోవచ్చు. మరెందుకు ఆలస్యం..! ఈ మినీ పోర్టబుల్ USB రీఛార్జిబుల్ ఫ్యాన్‌ని కేవలం రూ. 225లకే త్వరగా కొనుగోలు చేయండి.

ఉషా మాక్స్ టేబుల్ ఫ్యాన్ ..

ఉషా నుండి వచ్చిన ఈ టేబుల్ ఫ్యాన్ ఒక నమ్మకమైన టేబుల్ ఫ్యాన్. ఇది కూలింగ్ ఎఫెక్ట్ విషయానికి వస్తే పనితీరులో అద్భుతమైనది. ఇది ఎక్కువ గాలిని అందిస్తుంది. ఎరోడైనమిక్ పాలీప్రొఫైలిన్ (PP) బ్లేడ్‌లు తక్కువ శబ్దంతో మెరుగైన గాలిని అందిస్తాయి. మీరు ఎటువంటి ఆటంకం లేకుండా చదువుకోవడానికి, నిద్రించడానికి వీలుగా ఉంటుంది.. ఇది కుదుపులు లేకుండా ఏకరీతిలో తిరుగుతూ చల్లటి గాలినిస్తుంది. మీకు బెస్ట్‌ చాయిస్‌ అవుతుంది. ఈ ఉషా మ్యాక్స్ టేబుల్ ఫ్యాన్‌ని కేవలం రూ. 1,935లు మాత్రమే. కాగా, ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆ సైట్, వస్తువుకు సంబంధించిన కండీషన్‌ను సరిగ్గా చూసి తీసుకోండి. పైన ఇచ్చినది కేవలం సమాచారం కోసమే.. ఇది గమనించగలరు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయిండి..