Silver Rates Today: వెండి ఆభరణాలు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి..!
Silver Rates Today: గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు..
Silver Rates Today: గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలకు బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా స్వల్ప మార్పులు మినహా పెద్దగా వెండి పెరిగిన దాఖలాలు లేవు. ఇది వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే శుభవార్త అనే చెప్పాలి. ఇక మంగళవారం నాడు చూసుకున్నట్లయితే సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దేశీయ మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఇండియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 67,500 పలుకుతోంది. ఒక గ్రాముకు రూ. 67.50 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ. 73,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏపీలోని విజయవాడ నగరంలో కిలో వెండి ధర రూ. 73,500 నడుస్తోంది. సాగర నగరం విశాఖలో కేజీ సిల్వర్ రేట్ రూ. 73,500 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ. 675 ఉండగా.. 100 గ్రాముల వెండి ధర రూ. 6,750, కిలో సిల్వర్ రేట్ రూ. 67,500 పలుకుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ముంబైలో కిలో వెండి రూ. 67,500 పలుకుతోంది. చెన్నై నగరంలో కేజీ సిల్వర్ రేట్ రూ. 73,500 వద్ద ట్రేడ్ అవుతోంది. కోల్‌కతాలో కిలో వెండి రూ. 67,500 పలుకుతోంది. బెంగళూరులో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,500 గా ఉంది.
Also read:
Chandrababu: చంద్రబాబు ఆస్తుల కేసు.. లక్ష్మీపార్వతికి చుక్కెదురు.. పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు!
అనంతపురం జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు.. 50 బత్తాయి చెట్లను నరికివేసిన ప్రత్యర్థులు