AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Rate Today(20-01-2021) : వెండి ధర పెరిగింది… తులం ధ‌ర ఎంతంటే… కిలో వెండి ధర రూ.65,800

వెండి ధ‌ర పెరిగింది. తులంపై రూ.30 పెరుగుద‌ల న‌మోదైంది. నేడు తులం వెండి రూ.658గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.65.80గా ఉంది...

Silver Rate Today(20-01-2021) : వెండి ధర పెరిగింది... తులం ధ‌ర ఎంతంటే... కిలో వెండి ధర రూ.65,800
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 20, 2021 | 7:57 AM

Share

వెండి ధ‌ర పెరిగింది. తులంపై రూ.30 పెరుగుద‌ల న‌మోదైంది. నేడు తులం వెండి రూ.658గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.65.80గా ఉంది. కిలో వెండి ధ‌ర జ‌న‌వ‌రి 19న రూ.65,500 కాగా నేడు (జ‌న‌వ‌రి 20)న రూ.300 పెరిగి రూ.65,800గా న‌మోదైంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి….

దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.658గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.658గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 707, బెంగళూరులో తులం రూ.658గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 70,700గా ఉంది. కాగా, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రామల ధర రూ.707గా నమోదైంది.

Also Read: Gold Rate Today(20-01-2021): పెరిగిన ప‌సిడి ధర….తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్