Silver Rate Today: షాకిస్తున్న వెండి ధరలు.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Latest Silver Price: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే..

Silver Rate Today: షాకిస్తున్న వెండి ధరలు.. మళ్లీ పెరిగిన సిల్వర్‌ రేట్లు.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..
Silver Price
Follow us

|

Updated on: Feb 11, 2022 | 5:38 AM

Latest Silver Price: పసిడి, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో (Bullion Market) బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఇటీవల (Silver Price) భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 62,700 గా ఉంది. కిలో వెండిపై రూ.140 మేర పెరిగింది. కాగా.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,700 లుగా కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 66,800 లుగా ఉంది.

* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 62,700 లుగా ఉంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 66,800 గా ఉంది.

* కేరళలో కిలో వెండి ధర రూ.66,800 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 66,800 గా ఉంది.

* విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 66,800 లుగా ఉంది.

* విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 66,800 వద్ద కొనసాగుతోంది. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Adani Wilmar: రూ. 50 వేల కోట్లకు చేరిన కంపెనీ విలువ.. మార్కెట్లోకి వచ్చిన మూడు రోజులకే..

Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్తులకు గమనిక.. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.!

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.