Silver Price Today: గుడ్‏న్యూస్.. వెండి ధరలు మరోసారి పతనం.. తగ్గిన సిల్వర్ రేట్స్ ఇలా ఉన్నాయి..

Silver Price on April 29th 2021: బంగారం ధరలు బారీగా తగ్గి.. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి.

Silver Price Today: గుడ్‏న్యూస్.. వెండి ధరలు మరోసారి పతనం.. తగ్గిన సిల్వర్ రేట్స్ ఇలా ఉన్నాయి..
Silver Rate In India
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 29, 2021 | 6:10 AM

Silver Price on April 29th 2021: బంగారం ధరలు బారీగా తగ్గి.. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇక అదే బాటలో వెండి కూడా నడిచింది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న వెండి ధరలు మాత్రం పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం సిల్వర్ రేట్స్ దిగోచ్చాయి. దీంతో దేశీయ మార్కెట్లో వెండి ధరలలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.678 ఉండగా.. కిలో ధర రూ. 67,800గా ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా ఇదే పద్దతి కనిపించింది. 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.735 ఉండగా.. కేజీ ధర రూ.73,500గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.735 ఉండగా.. కేజీ ధర రూ.73,500గా ఉంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.678 ఉండగా.. కేజీ రేట్ రూ.67,800గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల ధర రూ.678 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.67,800గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల ధర రూ.735 ఉండగా.. కిలో ధర రూ.73,500కు చేరింది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల వెండి ధర రూ.678 ఉండగా.. కేజీ ధర రూ.67,800కు చేరింది. ఇక అటు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు కూడా తగ్గింది. ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 26.20 డాలర్లకు తగ్గింది.

Also Read: ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..

Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…

Corona Spread: నిబంధనలు పాటించకపోతే ఒక్కడు నెల రోజుల్లో 406 మందికి కరోనా వ్యాపింప చేయగలడు.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!