AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఇవాళ రేట్స్ ఇలా ఉన్నాయి…

Silver Price On April 24th 2021: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం ఉదయం

Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఇవాళ రేట్స్ ఇలా ఉన్నాయి...
Silver Price Today
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2021 | 6:27 AM

Share

Silver Price On April 24th 2021: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం ఉదయం స్వల్పంగా తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఇక పసిడి బాటలోనే వెండి కూడా భారీగానే పతనమైంది. శనివారం సిల్వర్ రేట్ కూడా దిగొచ్చింది. దీంతో వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల వెండి రూ.689గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.68,900కు చేరింది. అలాగే దేశంలోని పలు నగరాల్లో మారిన రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కేజీ సిల్వర్.. రూ.74,300గా ఉంది. అలాగే ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల సిల్వర్ రూ.689గా ఉండగా.. కిలో వెండి రూ.68,900గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.689 ఉండగా.. కేజీ ధర రూ.68,900గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.743 ఉండగా.. కిలో వెండి ధర రూ.74,300గా ఉంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల ధర రూ.743 ఉండగా.. కిలో వెండి రూ.74,300కు చేరింది.

Also Read: Flipkart Delivery : ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం… ఆర్డర్‌ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్‌ డెలివరీ.. ప్రస్తుతం ఏయే నగరాల్లో అంటే..!

మొబైల్ ఫోన్స్ వాడే వారికి హెచ్చరిక.. ఆ మెసేజ్‏లతో హెచ్చరిస్తున్న coai.. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అంతే ఇక.. 

Aadhaar Card: మీ ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నారా ? వెంటనే ఇలా లాక్ చేసుకోండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు…

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!