Silver Price Today: గుడ్‌న్యూస్‌.. బంగారం బాటలోనే వెండి ధర.. తాజా రేట్ల వివరాలు

Silver Price Today:ఒక వైపు బంగారం ధర తగ్గితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా,..

Silver Price Today: గుడ్‌న్యూస్‌.. బంగారం బాటలోనే వెండి ధర.. తాజా రేట్ల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 11, 2022 | 6:31 AM

Silver Price Today:ఒక వైపు బంగారం ధర తగ్గితే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టగా, వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. అయితే బంగారం లాగే వెండికి కూడా మహిళలు ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండితో తయారు చేసిన విగ్రహాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా వెండి పాత్రలు కూడా చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. మంగళవారం (జనవరి 11)న వెండి తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించాలి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.60,400 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.60,400 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.63,300 ఉండగా, కోల్‌కతాలో రూ.60,400 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.604600 ఉండగా, కేరళలో రూ.63,300 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,300 ఉండగా, విజయవాడలో రూ.63,400 వద్ద కొనసాగుతోంది. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన ధర.. తాజా రేట్ల వివరాలు

మీరు ఈ విషయాలలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవచ్చు..! కానీ ఇవి చాలామందికి తెలియదు..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?