Silver Price Today: దిగి వచ్చిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్ల వివరాలు..!

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను..

Silver Price Today: దిగి వచ్చిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేట్ల వివరాలు..!
Follow us

|

Updated on: Jan 26, 2022 | 6:11 AM

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. చాలా మంది డబ్బున్న వాళ్లు వెండి పాత్రలు, విగ్రహాలు కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక బుధవారం (జనవరి 26)న దేశంలో వెండి ధర దిగి వచ్చింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. రోజులో ధరలలో హెచ్చు తగ్గులుఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,100 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,100లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 64,100లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 64,100 లుగా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 68,200 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 68,200గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 68,200 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ఎస్‌బీఐలో ఎలా తెరవాలి..?

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో