Silver Price Today: బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి రేటు పరుగులు పెడుతోంది.. ఏ నగరంలో ఎంత ధర అంటే..

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక వైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలకు మాత్రం పరుగులు పెడుతున్నాయి..

Silver Price Today: బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి రేటు పరుగులు పెడుతోంది.. ఏ నగరంలో ఎంత ధర అంటే..
Silver Price
Follow us

|

Updated on: Aug 26, 2021 | 6:26 AM

Silver Price Today: వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒక వైపు బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలకు మాత్రం పరుగులు పెడుతున్నాయి. క్రమ క్రమంగా దిగివస్తోంది. నిన్న దిగి వచ్చిన సిల్వర్‌ ధర.. ఇప్పుడు మళ్లీ ఎగబాకుతోంది. గురువారం (ఆగస్టు 26)న దేశీయంగా ధరలు పెరిగాయి. భారతీయ సాంప్రదాయంలో బంగారం లాగే వెండి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,400 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,400 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, కోల్‌కతాలో రూ.63,400 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,400 ఉండగా, కేరళలో రూ.63,400 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.63,400 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,200 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.

కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!

Income Tax: మీరు ఐటీఆర్‌ దాఖలు చేస్తున్నారా..? ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.. లేకపోతే నష్టమే..!

LIC Policy: ఎల్‌ఐసీలో అదిరిపోయే పాలసీ.. రూ.40 పొదుపుతో.. ఏటా రూ.40 వేలు పొందవచ్చు..!

పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. సేవలన్నీ యథాతథం.. ఆ ఒక్కటే మార్పు..
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
ఎంత మార్పు.. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
హాట్ హాట్ సమ్మర్.. కూల్ కూల్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా..?
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
డబుల్ డిజిట్ టార్గెట్‌గా రాష్ట్రానికి బీజేపీ జాతీయ నేతలు
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
పాంఫ్రేట్ ఫిష్ ఫ్రై ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
'ఎన్ని కోట్లు ఖర్చైనా రోహిత్‌ను తీసుకుంటాం.. కెప్టెన్‌ను చేస్తాం'
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
మారుతీ స్విఫ్ట్ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..!
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
HDFC Bank కస్టమర్లకు అలెర్ట్.. 21న ఆన్‌లైన్‌లో ఆ సేవలకు అంతరాయం
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!