Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. పెరిగిన రేట్లు.. ప్రధాన నగరాల్లో ధరలిలా..

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి

Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధరలు.. పెరిగిన రేట్లు.. ప్రధాన నగరాల్లో ధరలిలా..
Silver Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 15, 2021 | 7:02 AM

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం కూడా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో వెండిపై రూ.700 మేర పెరిగింది. దేశంలో ఆదివారం కిలో వెండి రూ.63,200 లుగా ఉంది. ఈ రోజు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,200 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ధర రూ. 63,200 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,200 లుగా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ. 63,200 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,200లుగా కొనసాగుతోంది

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 లుగా కొనసాగుతోంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 68,200 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 68,200 లుగా ఉంది.

Also Read:

Independence Day 2021 Live: 75 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు చాలా స్పెషల్.. ఎర్రకోటపై రెపరెపలాడనున్న త్రివర్ణ పతాకం.. షెడ్యూల్ వివరాలు..

Mahatma Gandhi: భారత కరెన్సీ నోట్లపై మొదటి సారిగా మహాత్మగాంధీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారు? ఆసక్తికర విషయాలు

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..