AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇష్టంగా లెగ్ పీస్ తింటున్నారా.. అమ్మ బాబోయ్.. యమ డేంజర్

చాలా మంది బిర్యానీ తినే సమయంలో ఎక్కువగా లెగ్ పీస్ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇక కొంత మంది అయితే లెగ్ పీస్ నాకు అంటే నాకు అంటూ పోటీ పడుతుంటారు. అయితే ఇంత ఇష్టంగా తినే ఈ లెగ్ పీస్ మీ ఆరోగ్యానికి మంచిదో కాదో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మీ కోసమే ఈ సమాచారం.

Samatha J
|

Updated on: Feb 11, 2026 | 1:37 PM

Share
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండు. చాలా మంది ఎంతో ఇష్టంగా బిర్యానీ తింటారు. ముఖ్యంగా సండే వస్తే చాలు ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి బిర్యానీ తింటుంటారు. ఇక కొంత మంది అయితే వారంలో రెండు మూడు సార్లు బిర్యానీ తింటారు.

1 / 5
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చికెన్ లెగ్ ముక్కలలో ప్రోటీన్‌తోపాటు దాదాపు 12 రకాల విటమిన్లు ఖనిజాలు ఉన్నప్పటికీ, అవి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సైలెంట్‌ కిల్లర్‌లా ప్రాణాలను హరిస్తాయట.

2 / 5
చికెన్ లెగ్ ముక్కల్లో ముదురు మాంసం ఉంటుంది. తెల్ల మాంసంతో పోలిస్తే చికెన్ లెగ్‌ పీస్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి.

3 / 5
గుండె సమస్యలు ఉన్నవారు చికెన్ లెగ్ పీస్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ స్టాయిలు పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి, అధిక బరువు, ఊబకాయానికి దారి తీస్తుంది. అంతే కాకుండా గుండె సమస్యలు కూడా అధికం అయ్యే ఛాన్స్ ఉంది.

4 / 5
డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో కొవ్వు పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. చికెన్‌ అధికంగా తీసుకోవడం వల్ల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది.

5 / 5
Follow Us
క్లెయిమ్‌ల నుండి పెన్షన్ వరకు.. ఈపీఎఫ్‌వోలో 10 కీలక మార్పులు ఇవే.

వాడిని వద్దని చెప్పినా అంటగట్టేశారు.. వాని వల్లే సిరీస్ కోల్పోయాం

ఈ పాతకాలపు బెల్లం పాకం కూర తింటే రక్తహీనతకు గుడ్‌బై!

ఇంట్లో చెదపురుగులు పట్టాయని ఎలా గుర్తించాలి? ఫర్నిచర్‌ రక్షణ కోసం

బొద్దింకలు బ్రహ్మాస్త్రం.. ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే..

ఉదయాన్నే బెల్లం-శనగలు తింటే శరీరానికి సూపర్ బెనిఫిట్స్, తెలిస్తే

శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
శోభన్ బాబు భార్య శాంతకుమారి కన్నుమూత..
పెళ్లంటే భయమేస్తోంది.. అలాంటి వ్యక్తితో బిడ్డను కనాలని ఉంది

ప్రపంచ క్రికెట్‌లోనే చెత్త ప్లేయింగ్ 11 అంటూ ఫ్యాన్స్ ఫైర్..

కారు క్యాబిన్‌లోంచి అదేపనిగా శబ్ధాలు.. ఏంటని ఆపి చూడగా