AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు ఇష్టపడే స్వీట్ బిస్కెట్స్.. అంగన్వాడీ బాలామృతంతో ఇంట్లోనే ఇలా చేయండి!

బాలామృతం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువలన తప్పకుండా ఇది పిల్లలకు పెట్టాలని చెబుతుంటారు నిపుణులు. కానీ కొంత మంది పిల్లలు అస్సలే దీనిని తినడానికి ఇష్టపడరు. దీంతో తల్లిదండ్రులు పిల్లలకు దీనిని ఎలా పెట్టాలా? అని తెగ ఆలోచిస్తుంటారు. అయితే దీని గురించి టెన్షన్ వద్దూ.. బాలామృతంతో పిల్లలు ఇష్టపడే స్వీట్ అండ్ టేస్టీ బిస్కెట్స్ తయారు చేయవచ్చు. అది ఎలాగో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 11, 2026 | 1:38 PM

Share
కావాల్సిన పదార్థాలు : బాలామృతం రెండు కప్పులు, టూ స్పూన్స్ గోధుమ పిండి, కొబ్బరి తురుము, బేకింగ్ సోడా,  నెయ్యి రెండు టీ స్పూన్స్, పాలు అరలీటర్,బాదం , జీడిపప్పు, ఉప్పు చిటికెడు.

1 / 5
తయారీ విధానం : ముందుగా బాలామృతం తీసుకొని అందులో రెండు స్పూన్స్ గోధుమ పిండి , కొబ్బరి తురుము,  నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి, అందులో బాదం, జీడిపప్పులు వేసి, చిటికెడు ఉప్పు వేసి, బేకింగ్ సోడా,   కొద్ది కొద్దిగా పాలు పోస్తూ మిక్సీ పట్టుకోవాలి.

2 / 5
తర్వాత మిశ్రమం మరీ గట్టిగా కాకుండా, బిస్కెట్స్ తయారు చేసుకోవడానికి వీలుగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుంటూ బిస్కెట్స్ తయార చేసుకోవాలి.

3 / 5
మీకు బిస్కెట్స్‌లా కనిపించడానికి, వాటిపై చిన్నగా గీతలు పెట్టండి. దీనివలన బిస్కెట్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక తర్వాత వీటిని బేక్ చేయాలి. దీని కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోండి.

4 / 5
స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై బౌల్ పెట్టి, అందులో కొంచెం ఉప్పు వేసి, అది వేడి అయ్యేలా చూడండి. తర్వాత అందులో స్టాండ్ పెట్టి, ఒక ప్లేట్‌లో బిస్కెట్స్ పెట్టి, బిస్కెట్స్ ఉన్న ప్లేట్ స్టాండ్ పై పెట్టి 15 నిమిషాలు బేక్ అయ్యేలా చూడాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, బేక్ అయిన బిస్కెట్స్‌ను వేరే బౌల్‌లోకి తీసుకోండి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ బిస్కెట్స్ రెడీ, వీటిని తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

5 / 5
Follow Us
ఫోన్ లాక్కొని పరిగెత్తాడు.. కొద్ది దూరం వెళ్లి కుప్పకూలాడు!

మిర్యాలగూడ సజీవ దహనం కేసులో ట్విస్ట్‌! అది ప్రమాదం కాదు.. స్కెచ్

ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది

జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!

NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి

స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు

ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్

రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు