అమెజాన్ , ఫిల్ప్ కార్ట్ సంస్థలకు సూపర్ పంచ్ ఇచ్చిన సుప్రీం కోర్ట్..అది ఏంటంటే..?:Supreme Court To Amazon, Flipkart.
ఈ కామర్స్ దిగ్గజం సంస్థలు అమెజాన్ , ఫిల్ప్ కార్ట్ లకు సుప్రీం కోర్ట్ సుప్రీం పంచ్ ఇచ్చింది.తమ అంతర్ గత వ్యాపార విధానాలపై CCI దర్యాప్తును ఆపివేయాలని ..ఈ రెండు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ లను అత్యునత న్యాయస్థానం తోసిపుచ్చింది...