అప్పుడు గంగమ్మ.. ఇప్పుడు శివయ్య ప్రత్యక్షం..ఇది దేవుని మహిమే అంటున్న నెటిజన్లు..:Statue of Shiva Video.
నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో అద్భుతం జరిగింది. పట్టణంలోని నీటి కాలువలో శివుడి ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున విగ్రహానికి చూడడానికి ఆసక్తి చూపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.
వైరల్ వీడియోలు
Latest Videos