స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం..స్పెషల్ ఎట్రాక్షన్ గా పుష్ప శ్రీ వాణి..:Pushpa Srivani Dance video.

ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. వేడుకలో పాల్గొని ఆడిపాడారు. స్టెప్పులేసి విద్యార్థుల్ని సర్‌ప్రైజ్ చేశారు.

స్టెప్పులతో అదరగొట్టిన డిప్యూటీ సీఎం..స్పెషల్ ఎట్రాక్షన్ గా పుష్ప శ్రీ వాణి..:Pushpa Srivani Dance video.

|

Updated on: Aug 11, 2021 | 7:47 AM

Follow us