‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.
“మా ” లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్ అయ్యారు. ఎన్నికల పేరుతో ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవటంపై ఆయన ఫైర్ అయ్యారు. దీనికి కారకులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ “మా ” క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు చిరంజీవి లెటర్ రాసారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.
Published on: Aug 10, 2021 09:46 AM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

