ఒలంపిక్స్ క్లోజింగ్ అదిరింది..!ఈ ఒలింపిక్స్.. భారత్‌కు చాలా స్పెషల్ గురూ.. ఎందుకో తెలుసా..?:Tokyo Olympics 2021 video.
ఒలింపిక్స్ హిస్టరీలో టోక్యో గేమ్స్ చాలా స్పెషల్. కరోనా మహమ్మారి కాలంలో.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని నిలబడగలమన్న సందేశాన్ని ఈ గేమ్స్ ప్రపంచానికి ఇచ్చాయి.ఇది వరకు ఎన్నో ఒలింపిక్స్ అద్భుతంగా జరిగి ఉండొచ్చు.., భవిషత్ లో మరింత గొప్పగా జరుగొచ్చు.., కానీ ఒలింపిక్స్ హిస్టరీలో టోక్యో గేమ్స్ చాలా స్పెషల్...
మరిన్ని ఇక్కడ చూడండి : వైరల్గా మారిన పెళ్లికూతురు డ్యాన్స్ వీడియో..తండ్రి మామతో కలిసి నవవధువు చిందులు..షాక్ లో వరుడు..:Wedding Viral Video.
Published on: Aug 10, 2021 09:20 AM
వైరల్ వీడియోలు
Latest Videos