Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొరికిపోయిన కియారా.. ! ఇక ప్రేమ లేదని తప్పించుకోలేదు..నెటిజన్ల కంఫ్యూషన్ కు క్లారిటీ..:Kiara Advani Video.

దొరికిపోయిన కియారా.. ! ఇక ప్రేమ లేదని తప్పించుకోలేదు..నెటిజన్ల కంఫ్యూషన్ కు క్లారిటీ..:Kiara Advani Video.

Anil kumar poka

|

Updated on: Aug 10, 2021 | 8:55 AM

2014లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘ఫగ్లీ’తో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల తార కియారా అద్వానీ. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది అనతి కాలంలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది.