యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలకు ఫుల్‌ క్రేజ్‌..!! డబ్బులు కూడా సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..?? వీడియో

యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలకు ఫుల్‌ క్రేజ్‌..!! డబ్బులు కూడా సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..?? వీడియో

Phani CH

|

Updated on: Aug 15, 2021 | 9:37 AM

టిక్‌టాక్, మోజ్, రొపోసో వంటి షార్ట్ వీడియో యాప్స్ ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ యాప్స్‌కు వచ్చిన భారీ స్పందన నేపథ్యంలో అనేక యాప్స్ పుట్టుకొచ్చాయి.